Fri Jan 30 2026 10:11:14 GMT+0000 (Coordinated Universal Time)
వెంకయ్య సమర్థించినట్లేనా?
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నిర్ణయానికి ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు పరోక్షంగా సమర్థించారు. అధికార వికేంద్రీకరణ జరగాలని వెంకయ్యనాయుడు అభిప్రాయపడ్డారు. అన్ని రాజధానిలో ఉంచడం సరికాదన్నారు. అన్ని [more]
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నిర్ణయానికి ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు పరోక్షంగా సమర్థించారు. అధికార వికేంద్రీకరణ జరగాలని వెంకయ్యనాయుడు అభిప్రాయపడ్డారు. అన్ని రాజధానిలో ఉంచడం సరికాదన్నారు. అన్ని [more]

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నిర్ణయానికి ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు పరోక్షంగా సమర్థించారు. అధికార వికేంద్రీకరణ జరగాలని వెంకయ్యనాయుడు అభిప్రాయపడ్డారు. అన్ని రాజధానిలో ఉంచడం సరికాదన్నారు. అన్ని జిల్లా కేంద్రాల్లోనే పెట్టడం కూడా సరైన విధానమన్నారు. అభివృద్ధి అన్ని ప్రాంతాలకు విస్తరించాలన్నారు. తాడేపల్లి గూడెంలోని నిట్ స్నాతకోత్సవంలో పాల్గొన్న వెంకయ్య నాయుడు ఈ వ్యాఖ్యలు చేశారు. తాడేపల్లి గూడెంలో నిట్ పెట్టడం వెనక కూడా ఇదే ఉద్దేశ్యమన్నారు. మూడు రాజధానుల అంశంపై వెంకయ్య నాయుడు పరోక్షంగా ఈ వ్యాఖ్యలు చేశారు.
Next Story