Sun Sep 15 2024 00:52:24 GMT+0000 (Coordinated Universal Time)
ఈ గవర్నర్ మాకు అక్కరలేదు
రెండు తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ పై కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు విరుచుకుపడ్డారు. ఇలాంటి గవర్నర్ ను తన జీవితంలో ఎన్నడూ చూడలేదన్నారు. ఈ గవర్నర్ [more]
రెండు తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ పై కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు విరుచుకుపడ్డారు. ఇలాంటి గవర్నర్ ను తన జీవితంలో ఎన్నడూ చూడలేదన్నారు. ఈ గవర్నర్ [more]
రెండు తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ పై కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు విరుచుకుపడ్డారు. ఇలాంటి గవర్నర్ ను తన జీవితంలో ఎన్నడూ చూడలేదన్నారు. ఈ గవర్నర్ తమకు అక్కరలేదని వీహెచ్ సీరియస్ వ్యాఖ్యలు చేశారు. ఎన్ని సంఘటనలు జరిగినా గవర్నర్ పట్టించుకోవడం లేదని వీహెచ్ ఆరోపించారు. రైతులకు బేడీలు వేసినా స్పందించలేదన్నారు. నేరెళ్ల ఘటనను కూడా పట్టించుకోలేదని చెప్పారు. చివరకు హాజీపూర్ హత్యల సంఘటనపై కూడా గవర్నర్ చేష్టలుడిగి చూస్తున్నారన్నారు. ఈ గవర్నర్ ను సాగనంపాల్సిందేనని వీహెచ్ అన్నారు.
Next Story