Sat Mar 21 2026 20:44:31 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : వీహెచ్ కీలక ప్రకటన

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎంపీ వి.హనుమంతరావు కీలక ప్రకటన చేశారు. ఇక తాను ఎన్నికల్లో పోటీ చేయనని, కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసమే పనిచేస్తానని స్పష్టం చేశారు. తన తుదిశ్వాస వరకూ కాంగ్రెస్ పార్టీలోనే ఉండి, పార్టీకి సేవలందిస్తానని పేర్కొన్నారు. సోమవారం ఆయన చంచల్ గూడ జైలులో రిమాండ్ లో ఉన్న మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డితో ములాఖత్ అయ్యారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ... ఈ ప్రకటన చేశారు.
Next Story

