Sun Dec 28 2025 20:08:30 GMT+0000 (Coordinated Universal Time)
Ycp : పవన్ వి అవగాహన లేమి మాటలు
జనసేన అధినేత పవన్ కల్యాణ్ కనీసం అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని మంత్రి వేణుగోపాలకృష్ణ అన్నారు. పవన్ యాక్షన్ ప్రజల కోసం కాదని, కెమెరాల కోసమేనని అన్నారు. సీజనల్ [more]
జనసేన అధినేత పవన్ కల్యాణ్ కనీసం అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని మంత్రి వేణుగోపాలకృష్ణ అన్నారు. పవన్ యాక్షన్ ప్రజల కోసం కాదని, కెమెరాల కోసమేనని అన్నారు. సీజనల్ [more]

జనసేన అధినేత పవన్ కల్యాణ్ కనీసం అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని మంత్రి వేణుగోపాలకృష్ణ అన్నారు. పవన్ యాక్షన్ ప్రజల కోసం కాదని, కెమెరాల కోసమేనని అన్నారు. సీజనల్ పొలిటీషయన్ పవన్ కు రోడ్లు ఎప్పుడు వేస్తారో తెలియదా? అని ప్రశ్నించారు. వర్షాకాలంలో రోడ్లు ఎవరైనా వేస్తారా అని మంత్రి వేణు నిలదీశారు. జగన్ ను ప్రశ్నించే నైతికత పవన్ కు లేదని మంత్రి వేణు అన్నారు.
Next Story