Mon Mar 16 2026 04:22:54 GMT+0530 (India Standard Time)
రోజా మళ్లీ తెప్పించుకున్నారు
గతంలో నగరి మున్సిపల్ కమిషనర్ గా ఉండి వివాదాస్పద వ్యాఖ్యలు చేసి బదిలీ అయిన వెంకట్రామిరెడ్డి తిరిగి చిత్తూరు జిల్లా వచ్చారు. ఆయన రోజాకు అత్యంత నమ్మకమైన [more]
గతంలో నగరి మున్సిపల్ కమిషనర్ గా ఉండి వివాదాస్పద వ్యాఖ్యలు చేసి బదిలీ అయిన వెంకట్రామిరెడ్డి తిరిగి చిత్తూరు జిల్లా వచ్చారు. ఆయన రోజాకు అత్యంత నమ్మకమైన [more]

గతంలో నగరి మున్సిపల్ కమిషనర్ గా ఉండి వివాదాస్పద వ్యాఖ్యలు చేసి బదిలీ అయిన వెంకట్రామిరెడ్డి తిరిగి చిత్తూరు జిల్లా వచ్చారు. ఆయన రోజాకు అత్యంత నమ్మకమైన అధికారి. కోవిడ్ సమయంలో రోజాను పొగుడుతూ ప్రభుత్వంపై విమర్శలు చేయడంతో ఆయనను బదిలీ చేశారు. తాజాగా కడపలో ఉన్న వెంకట్రామిరెడ్డిని పుత్తూరు కమిషనర్ గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గట్టిగా మూడు నెలలు తిరగకముందే వెంకట్రామిరెడ్డి చిత్తూరు జిల్లాకు చేరుకోవడం విశేషం.
Next Story