Sun Mar 08 2026 07:14:17 GMT+0530 (India Standard Time)
వారం రోజులు విశాఖలోనే వెంకయ్య
ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు నేడు విశాఖపట్నంకు రానున్నారు. ఏడు రోజుల పాటు వెంకయ్యనాయుడు విశాఖలోనే ఉండనున్నారు. ఆయన వివిధ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఈరోజు సెంట్రల్ మెరైన్ ఫిషరీస్ [more]
ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు నేడు విశాఖపట్నంకు రానున్నారు. ఏడు రోజుల పాటు వెంకయ్యనాయుడు విశాఖలోనే ఉండనున్నారు. ఆయన వివిధ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఈరోజు సెంట్రల్ మెరైన్ ఫిషరీస్ [more]

ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు నేడు విశాఖపట్నంకు రానున్నారు. ఏడు రోజుల పాటు వెంకయ్యనాయుడు విశాఖలోనే ఉండనున్నారు. ఆయన వివిధ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఈరోజు సెంట్రల్ మెరైన్ ఫిషరీస్ రీసెర్చ్ ఇన్ స్టిట్యూట్ ను వెంకయ్య నాయుడు సందర్శించనున్నారు. వెంకయ్య నాయుడు వారం రోజుల పాటు విశాఖలోనే ఉంటుండటంతో అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
Next Story