Thu Mar 19 2026 00:19:05 GMT+0530 (India Standard Time)
ఈ మూడేళ్లు సంతృప్తిగా ఉన్నా
ఉపరాష్ట్రపతిగా వెంకయ్యనాయుడు పదవీ కాలాన్ని మూడేళ్లు పూర్తి చేసుకున్నారు. ఈ మూడేళ్లు తనకు ఎంతో సంతృప్తి నిచ్చిందని వెంకయ్యనాయుడు తెలిపారు. దేశం నుంచి కరోనా మహ్మమ్మారి వెళ్లిపోవాలని [more]
ఉపరాష్ట్రపతిగా వెంకయ్యనాయుడు పదవీ కాలాన్ని మూడేళ్లు పూర్తి చేసుకున్నారు. ఈ మూడేళ్లు తనకు ఎంతో సంతృప్తి నిచ్చిందని వెంకయ్యనాయుడు తెలిపారు. దేశం నుంచి కరోనా మహ్మమ్మారి వెళ్లిపోవాలని [more]

ఉపరాష్ట్రపతిగా వెంకయ్యనాయుడు పదవీ కాలాన్ని మూడేళ్లు పూర్తి చేసుకున్నారు. ఈ మూడేళ్లు తనకు ఎంతో సంతృప్తి నిచ్చిందని వెంకయ్యనాయుడు తెలిపారు. దేశం నుంచి కరోనా మహ్మమ్మారి వెళ్లిపోవాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానని చెప్పారు. కరోనా వైరస్ తోనే ఆరు నెలలు తెలియకుండా గడచిపోయాయని చెప్పారు. మన మాటను బట్టే మనిషి ఏంటో తెలుస్తుందని చెప్పారు. కరోనా నివారణకు అన్ని రంగాలు కృషి చేస్తున్నాయన్నారు. వెంకయ్యనాయుడు ఉప రాష్ట్రపతిగా మూడేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా రాష్ట్రపతి రామనాధ్ కోవింద్, కేంద్ర మంత్రి రాజ్ నాధ్ సింగ్ తదితరులు అభినందలు తెలిపారు.
Next Story