Sun Mar 08 2026 05:46:57 GMT+0530 (India Standard Time)
నాలుగు రోజుల పాటు వెంకయ్య విశాఖలోనే
భారత ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు నేడు విశాఖపట్నంకు రానున్నారు. ఆయన ఈరోజు నుంచి నాలుగు రోజుల పాటు ఇక్కడ పర్యటిస్తారు. ఈరోజు ఉదయం 11.45 నిమిషాలకు [more]
భారత ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు నేడు విశాఖపట్నంకు రానున్నారు. ఆయన ఈరోజు నుంచి నాలుగు రోజుల పాటు ఇక్కడ పర్యటిస్తారు. ఈరోజు ఉదయం 11.45 నిమిషాలకు [more]

భారత ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు నేడు విశాఖపట్నంకు రానున్నారు. ఆయన ఈరోజు నుంచి నాలుగు రోజుల పాటు ఇక్కడ పర్యటిస్తారు. ఈరోజు ఉదయం 11.45 నిమిషాలకు వెంకయ్యనాయుడు విశాఖకు చేరుకుంటారు.ఆయనకు స్వాగతం పలికే కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొంటారు. వెంకయ్యనాయుడు వివిధ ప్రయివేటు, ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. తిరిగి ఆయన ఈ నెల 29వ తేదీన విశాఖ నుంచి బయలుదేరి వెళతారు.
Next Story