Thu Mar 19 2026 02:58:57 GMT+0530 (India Standard Time)
కరోనా పరిస్థితిపై వెంకయ్య ఆరా
తన సొంత గ్రామంలో కరోనా పరిస్థితిపై ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆరా తీశారు. కలెక్టర్ చక్రధర్ తో వెంకయ్య నాయుడు ఫోన్ లో మాట్లాడారు. నెల్లూరు జిల్లాలో [more]
తన సొంత గ్రామంలో కరోనా పరిస్థితిపై ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆరా తీశారు. కలెక్టర్ చక్రధర్ తో వెంకయ్య నాయుడు ఫోన్ లో మాట్లాడారు. నెల్లూరు జిల్లాలో [more]

తన సొంత గ్రామంలో కరోనా పరిస్థితిపై ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆరా తీశారు. కలెక్టర్ చక్రధర్ తో వెంకయ్య నాయుడు ఫోన్ లో మాట్లాడారు. నెల్లూరు జిల్లాలో కరోనా కేసులు ఎక్కువవుతుండటం పట్ల ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కరోనా కట్టడికి తీసుకుంటున్న చర్యలను కలెక్టర్ ఈ సందర్భంగా వెంకయ్యనాయుడుకు వివరించారు. వెంకయ్యనాయుడు స్వగ్రామమైన చవటపాలెం శ్రీరామపురంలలో కరోనా పరిస్థితిపై కూడా వెంకయ్య నాయుడు అడిగినట్లు తెలిసింది.
Next Story