Sun Mar 08 2026 07:09:29 GMT+0530 (India Standard Time)
వెంకయ్య సంచలన వ్యాఖ్యలు
ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో కోట్లు ఖర్చు పెట్టిన కొందరు ప్రజాప్రతినిధులు అధికారంలోకి వచ్చిన తర్వాత అవినీతికి పాల్పడుతున్నారన్నారు. ప్రతి ఇంటికి [more]
ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో కోట్లు ఖర్చు పెట్టిన కొందరు ప్రజాప్రతినిధులు అధికారంలోకి వచ్చిన తర్వాత అవినీతికి పాల్పడుతున్నారన్నారు. ప్రతి ఇంటికి [more]

ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో కోట్లు ఖర్చు పెట్టిన కొందరు ప్రజాప్రతినిధులు అధికారంలోకి వచ్చిన తర్వాత అవినీతికి పాల్పడుతున్నారన్నారు. ప్రతి ఇంటికి వచ్చి ఎన్నికల కమిషన్ పరిశీలించదని తెలిపారు. మార్పు సిస్టమ్ లో కాదని, ప్రజల్లో మార్పు రావాలని వెంకయ్య నాయుడు ఆకాంక్షించారు. ప్రజాప్రతినిధులు ఓట్లు కొంటున్నారు, ప్రజలు అమ్ముకుంటున్నారని వెంకయ్యనాయుడు అన్నారు. ప్రజాస్వామ్యం కొంతకాలం పాటు మనుగడ సాగించాలంటే ప్రజల్లో మార్పు రావడమే మార్గమని వెంకయ్య నాయుడు అభిప్రాయపడ్డారు.
Next Story