Sat Mar 21 2026 04:49:14 GMT+0530 (India Standard Time)
ఆయనొక పనికి మాలిన ఎంపీ
రఘురామకృష్ణంరాజుపై మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఫైర్ అయ్యారు. అంతర్వేది సంఘటనలను కూడా రాజకీయం చేయాలని చూడటం తగదన్నారు. విపక్షాలు రాద్ధాతం చేయడం మంచి పద్ధతి కాదన్నారు. అంతర్వేది [more]
రఘురామకృష్ణంరాజుపై మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఫైర్ అయ్యారు. అంతర్వేది సంఘటనలను కూడా రాజకీయం చేయాలని చూడటం తగదన్నారు. విపక్షాలు రాద్ధాతం చేయడం మంచి పద్ధతి కాదన్నారు. అంతర్వేది [more]

రఘురామకృష్ణంరాజుపై మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఫైర్ అయ్యారు. అంతర్వేది సంఘటనలను కూడా రాజకీయం చేయాలని చూడటం తగదన్నారు. విపక్షాలు రాద్ధాతం చేయడం మంచి పద్ధతి కాదన్నారు. అంతర్వేది సంఘటనలో అసలు దోషులను ఖచ్చితంగా శిక్షిస్తామని చెప్పారు. సోషల్ మీడియాలో వచ్చే వదంతులను నమ్మవద్దని వెల్లంపల్లి శ్రీనివాస్ చెప్పారు. రఘురామ కృష్ణంరాజు ఢిల్లీలో కూర్చుని ప్రభుత్వంపై బురద జల్లుతున్నారని, ఆయనొక పనికిమాలిన ఎంపీ అని వెల్లంపల్లి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చలో అంతర్వేదికి ఈరోజు బీజేపీ, జనసేన పిలుపునివ్వడంతో ఆ పార్టీల నేతలు ఎక్కడికక్కడ హౌస్ అరెస్ట్ చేశారు.
Next Story