Tue Mar 17 2026 06:44:55 GMT+0530 (India Standard Time)
vellampalli : పవన్ అంత సన్నాసి మరొకరు లేరు
జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఫైర్ అయ్యారు. జగన్ ను విమర్శిస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. పావలా కల్యాణ్ తో ఏమవుతుందని వెల్లంపల్లి [more]
జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఫైర్ అయ్యారు. జగన్ ను విమర్శిస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. పావలా కల్యాణ్ తో ఏమవుతుందని వెల్లంపల్లి [more]

జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఫైర్ అయ్యారు. జగన్ ను విమర్శిస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. పావలా కల్యాణ్ తో ఏమవుతుందని వెల్లంపల్లి శ్రీనివాస్ ప్రశ్నించారు. విజయవాడ కార్పొరేషన్ లో ఒక్క సీటును కూడా గెల్చుకోలేకపోయారని ఎద్దేవా చేశారు.పవన్ కంటే సన్నాసి ఈ రాష్ట్రంలో మరెవ్వరూ లేరని వెల్లంపల్లి శ్రీనివాస్ ఫైర్ అయ్యారు. సినిమా టిక్కెట్లను ప్రభుత్వం అమ్మితే తప్పేంటి అని ఆయన ప్రశ్నించారు. పవన్ బ్లాక్ లో టిక్కెట్లు అమ్ముకుని బతకాలనుకునే నీచపు వ్యక్తి అని వెల్లంపల్లి శ్రీనివాస్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
Next Story