Tue Mar 17 2026 08:23:47 GMT+0530 (India Standard Time)
రాజూ.. నీ నీచ రాజకీయాలు ఇక ఆపు
రఘురామకృష్ణంరాజు తాను అప్రకటిత మేధావిగా భావిస్తున్నారని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. అందరి సూచనల మేరకే నిర్ణయం తీసుకున్నామని ఆయన తెలిపారు. పండితులు, స్వామీజీలు, ఉత్సవ కమిటీ [more]
రఘురామకృష్ణంరాజు తాను అప్రకటిత మేధావిగా భావిస్తున్నారని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. అందరి సూచనల మేరకే నిర్ణయం తీసుకున్నామని ఆయన తెలిపారు. పండితులు, స్వామీజీలు, ఉత్సవ కమిటీ [more]

రఘురామకృష్ణంరాజు తాను అప్రకటిత మేధావిగా భావిస్తున్నారని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. అందరి సూచనల మేరకే నిర్ణయం తీసుకున్నామని ఆయన తెలిపారు. పండితులు, స్వామీజీలు, ఉత్సవ కమిటీ సలహాల మేరకే వినాయక చవితి వేడుకలను ఇంట్లోనే జరపుకోవాలని నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. రఘురామ కృష్ణంరాజు ఢిల్లీలో చెట్టు కింద కూర్చుని నీచ రాజకీయాలు చేస్తున్నారన్నారు. జగన్ బొమ్మతో గెలిచి ఆయన ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడటమేంటని వెల్లంపల్లి శ్రీనివాస్ ప్రశ్నించారు.
Next Story