Tue Mar 17 2026 06:44:54 GMT+0530 (India Standard Time)
జగన్ ముందు చూపుతోనే అది సాధ్యమయింది
కరెోనా సెకండ్ వేవ్ ను సమర్థవంతంగా ఎదుర్కొంటామని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ చెప్పారు. జగన్ ముందు చూపుకారణంగానే ఏపీలో వైరస్ ను సమర్థవంతంగా ఎదుర్కొంటున్నామని చెప్పారు. కరోనా [more]
కరెోనా సెకండ్ వేవ్ ను సమర్థవంతంగా ఎదుర్కొంటామని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ చెప్పారు. జగన్ ముందు చూపుకారణంగానే ఏపీలో వైరస్ ను సమర్థవంతంగా ఎదుర్కొంటున్నామని చెప్పారు. కరోనా [more]

కరెోనా సెకండ్ వేవ్ ను సమర్థవంతంగా ఎదుర్కొంటామని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ చెప్పారు. జగన్ ముందు చూపుకారణంగానే ఏపీలో వైరస్ ను సమర్థవంతంగా ఎదుర్కొంటున్నామని చెప్పారు. కరోనా బాధితుల కోసం తక్షణ సాయం అందించేందుకు కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం సత్ఫలితాలనిస్తుందని వెల్లంపల్లి శ్రీనివాస్ అభిప్రాయపడ్డారు. తొలిదశ మాదిరిగానే దీని నుంచి త్వరలోనే బయటపడతామని వెల్లంపల్లి శ్రీనివాస్ ఆశాభావం వ్యక్తం చేశారు.
Next Story