Tue Mar 17 2026 06:44:54 GMT+0530 (India Standard Time)
విజయవాడలో వైసీపీదే విజయం
విజయవాడను వైఎస్ జగన్ ఆరు వందల కోట్ల రూపాయలతో అభివృద్ధి చేస్తున్నారని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. విజయవాడ కార్పొరేషన్ ఎన్నికల్లో వైసీపీదే విజయమని వెల్లంపల్లి శ్రీనివాస్ [more]
విజయవాడను వైఎస్ జగన్ ఆరు వందల కోట్ల రూపాయలతో అభివృద్ధి చేస్తున్నారని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. విజయవాడ కార్పొరేషన్ ఎన్నికల్లో వైసీపీదే విజయమని వెల్లంపల్లి శ్రీనివాస్ [more]

విజయవాడను వైఎస్ జగన్ ఆరు వందల కోట్ల రూపాయలతో అభివృద్ధి చేస్తున్నారని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. విజయవాడ కార్పొరేషన్ ఎన్నికల్లో వైసీపీదే విజయమని వెల్లంపల్లి శ్రీనివాస్ ధీమా వ్యక్తం చేశారు. చంద్రబాబు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని, ఆయన నోటికి తాళం వేసుకోవాలని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ హితవు పలికారు. చంద్రబాబు తన హయాంలో విజయవాడకు కనీస నిధులను కేటాయించారా? అని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ప్రశ్నించారు.
Next Story