Sun Mar 15 2026 08:42:52 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : జగన్ ను కలసిన టీడీపీ ఎమ్మెల్యే వాసుపల్లి
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను టీడీపీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కలుసుకున్నారు. కొద్దిసేపటి క్రితం ఆయన జగన్ వద్దకు వచ్చారు. తాడేపల్లి ముఖ్యమంత్రి కార్యాలయానికి వాసుపల్లి [more]
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను టీడీపీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కలుసుకున్నారు. కొద్దిసేపటి క్రితం ఆయన జగన్ వద్దకు వచ్చారు. తాడేపల్లి ముఖ్యమంత్రి కార్యాలయానికి వాసుపల్లి [more]

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను టీడీపీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కలుసుకున్నారు. కొద్దిసేపటి క్రితం ఆయన జగన్ వద్దకు వచ్చారు. తాడేపల్లి ముఖ్యమంత్రి కార్యాలయానికి వాసుపల్లి గణేష్ వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డితో కలసి వచ్చారు. జగన్ ను కలిశారు. వైసీపీ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలకు వాసుపల్లి గణేష్ మద్దతు ప్రకటించారు. ప్రధానంగా విశాఖకు రాజధాని నిర్ణయాన్ని వాసుపల్లి గణేష్ స్వాగతించారు.
Next Story