Sun Mar 15 2026 08:35:20 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : చంద్రబాబుకు షాక్.. మరో టీడీపీ ఎమ్మెల్యే జంప్
తెలుగుదేశం పార్టీకి చెందిన మరో ఎమ్మెల్యే నేడు వైసీపీలో చేరబోతున్నారు. టీడీపీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ నేడు జగన ను కలవనున్నారు. కండువా కప్పుకోకపోయినా జగన్ ప్రభుత్వానికి [more]
తెలుగుదేశం పార్టీకి చెందిన మరో ఎమ్మెల్యే నేడు వైసీపీలో చేరబోతున్నారు. టీడీపీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ నేడు జగన ను కలవనున్నారు. కండువా కప్పుకోకపోయినా జగన్ ప్రభుత్వానికి [more]

తెలుగుదేశం పార్టీకి చెందిన మరో ఎమ్మెల్యే నేడు వైసీపీలో చేరబోతున్నారు. టీడీపీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ నేడు జగన ను కలవనున్నారు. కండువా కప్పుకోకపోయినా జగన్ ప్రభుత్వానికి వాసుపల్లి గణేష్ మద్దతు తెలపనున్నారు. విశాఖ దక్షిణ నియోజకవర్గం నుంచి వాసుపల్లి గణేష్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయన గతకొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. విశాఖలో రాజధానిని ఏర్పాటు చేయడంపై ఈరోజు జగన్ ను కలసి తన మద్దతు ప్రకటించనున్నారు.
Next Story