Wed Jan 21 2026 02:00:10 GMT+0000 (Coordinated Universal Time)
బాబు, ఉమలను నమ్మి అమరావతి రైతులు ఉద్యమం చేస్తే?
ఒక్క వైసీపీతో తప్పించి అన్ని పార్టీలతో పొత్తు పెట్టుకున్న ఘనత చంద్రబాబుది అని మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ అన్నారు. చివరకు కేఏ పాల్ తో [more]
ఒక్క వైసీపీతో తప్పించి అన్ని పార్టీలతో పొత్తు పెట్టుకున్న ఘనత చంద్రబాబుది అని మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ అన్నారు. చివరకు కేఏ పాల్ తో [more]

ఒక్క వైసీపీతో తప్పించి అన్ని పార్టీలతో పొత్తు పెట్టుకున్న ఘనత చంద్రబాబుది అని మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ అన్నారు. చివరకు కేఏ పాల్ తో కూడా రాజీ పడ్డారన్నారు. చంద్రబాబు, దేవినేని ఉమను నమ్మి ఉద్యమం చేస్తే ఒరిగేదేమీ ఉండదని అమరావతి రైతులకు హితవు పలికారు. ఏదైనా ప్రయోజనం జరగాలంటే ముఖ్యమంత్రి జగన్ తో మాట్లాడాలన్నారు. తనను దగా చేసినందుకే టీడీపీ నుంచి బయటకు వచ్చానని వసంత కృష్ణప్రసాద్ తెలిపారు. ఏ విచారణకైనా సిద్ధమని వసంత కృష్ణ ప్రసాద్ దేవినేని ఉమకు సవాల్ విసిరారు.
Next Story