Sat Mar 21 2026 07:25:27 GMT+0530 (India Standard Time)
సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించాల్సిందే
రుయా ఆసుపత్రి ఘటనపై సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించాలని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య డిమాండ్ చేశారు. రుయా ఆసుపత్రి ఘటనపై ప్రభుత్వం ఎందుకు [more]
రుయా ఆసుపత్రి ఘటనపై సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించాలని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య డిమాండ్ చేశారు. రుయా ఆసుపత్రి ఘటనపై ప్రభుత్వం ఎందుకు [more]

రుయా ఆసుపత్రి ఘటనపై సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించాలని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య డిమాండ్ చేశారు. రుయా ఆసుపత్రి ఘటనపై ప్రభుత్వం ఎందుకు స్పందించలేదని వర్ల రామయ్య ప్రశ్నించారు. న్యాయవిచారణ జరిపితే ప్రభుత్వం డొల్లతనం బయటపడుతుందని ప్రభుత్వం వెనక్కు తగ్గిందని వర్ల రాయమ్య అభిప్రాయపడ్డారు. రుయా ఘటనపై న్యాయవిచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.
Next Story