Thu Mar 19 2026 21:27:00 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : మోదీ హత్యకు కుట్ర కేసులో వరవరరావు అరెస్ట్

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హత్యకు కుట్ర చేశారనే ఆరోపణలపై విప్లవ రచయితల సంఘం నేత వరవరరావును పూణే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఉదయం నుంచి హైదరాబాద్ గాంధీనగర్ లోని ఆయన నివాసంలో వరవరరావుతో పాటు ఆయన కూతుళ్లు, అనుచరుల ఇళ్లలో పోలీసులు సోదాలు జరిపి విచారణ చేశారు. అనంతరం వరవరరావును అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు ప్రకటించారు. వరవరరావును పోలీసులు పూణెకు తరలిస్తున్నారు.
Next Story

