Wed Mar 25 2026 11:28:58 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : వరవరరావు అరెస్ట్

విరసం నేత వరవరరావును పోలీసులు అరెస్ట్ చేశారు. మహారాష్ట్ర నుంచి హైదరాబాద్ వచ్చిన పోలీసులు వరవరరావును ఆయన నివాసంలో అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. ఆయనను అరెస్ట్ చేసినట్లు ప్రకటించారు. వరవరరావును అరెస్ట్ చేసిన పోలీసులు ఆయనను వైద్య పరీక్షల నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. వైద్య పరీక్షల అనంతరం ఆయనను పూణేకు తీసుకెళ్లనున్నారు.
Next Story

