Sun Mar 15 2026 16:39:03 GMT+0530 (India Standard Time)
మాజీ ఎమ్మెల్యే వరదరాజులు రెడ్డి అరెస్ట్
ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే వరదరాజులు రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. వైసీపీ నేతలను బెదిరించిన కేసులో ఆయనను అరెస్ట్ చేశారు. కామనూరులో నంద్యాల బాలవరదరాజులరెడ్డి ఇంటిపై దౌర్జన్యం [more]
ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే వరదరాజులు రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. వైసీపీ నేతలను బెదిరించిన కేసులో ఆయనను అరెస్ట్ చేశారు. కామనూరులో నంద్యాల బాలవరదరాజులరెడ్డి ఇంటిపై దౌర్జన్యం [more]

ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే వరదరాజులు రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. వైసీపీ నేతలను బెదిరించిన కేసులో ఆయనను అరెస్ట్ చేశారు. కామనూరులో నంద్యాల బాలవరదరాజులరెడ్డి ఇంటిపై దౌర్జన్యం చేశారన్న కేసులో వరదరాజులు రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. వరదరాజులు రెడ్డి అరెస్ట్ తో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. స్టేషన్ వద్దకు భారీ సంఖ్యలో ఆయన అనుచరులు చేరుకుంటున్నారు. నామినేషన్ విత్ డ్రా చేసుకోవాలని బలవంతం చేశారని వరదరాజులురెడ్డిపై ఆరోపణలు వచ్చాయి.
Next Story