Sat Mar 21 2026 09:06:29 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : అలిగిన వంగవీటి

బెజవాడ వైసీపీ నేత వంగవీటి రాధాకృష్ణ అలిగారు. వంగవీటి రాధా విజయవాడ సెంట్రల్ సీటును ఆశిస్తున్నారు. అయితే వంగవీటి రాధాను బందరు పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేయాలని అధిష్టానం చెప్పడంతో రాధా అలిగారు. తాను సెంట్రల్ సీటు నుంచే పోటీలోకి దిగుతానని రాధా చెప్పారు. రేపటి నుంచి గడప గడపకు వైసీపీ కార్యక్రమాన్ని సెంట్రల్ నియోజకవర్గంలో నిర్వహించాలని మల్లాది విష్ణును అధిష్టానం ఆదేశించడంతో విష్ణుకే సెంట్రల్ స్థానం ఖారరయిందని భావించిన రాధా అలకబూనినట్లు తెలుస్తోంది. విభేదాలు లేకుండా పనిచేయాలని పార్టీ జిల్లా ఇన్ ఛార్జి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రెండు వర్గాలు కోరారు. మరి రాధా అలక వీడతారో లేదో చూడాలి.
- Tags
- andhra pradesh
- ap politics
- janasena party
- malladi vishnu
- nara chandrababu naidu
- pavan kalyan
- telugudesam party
- vangaveeti radha
- vijayawada central constiuency
- y.s jaganmohanreddy
- ysr congress party
- ఆంధ్రప్రదేశ్
- ఏపీ పాలిటిక్స్
- జనసేన పార్టీ
- తెలుగుదేశం పార్టీ
- నారా చంద్రబాబు నాయుడు
- పవన్ కల్యాణ్
- మల్లాది విష్ణు
- వంగవీటి రాధా
- విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం
- వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి
- వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ
Next Story

