Thu Mar 26 2026 14:07:38 GMT+0530 (India Standard Time)
వంగవీటి ఆశయాలను కొనసాగిస్తా
తన తండ్రి వంగవీటి రంగా ఆశయాలను కొనసాగిస్తానని మాజా ఎమ్మెల్యే వంగవీటి రాధా అన్నారు. వంగవీటి రంగా 31వ వర్ధంతి సందర్భంగా రంగా ఎంజీ రోడ్డులోని రంగా [more]
తన తండ్రి వంగవీటి రంగా ఆశయాలను కొనసాగిస్తానని మాజా ఎమ్మెల్యే వంగవీటి రాధా అన్నారు. వంగవీటి రంగా 31వ వర్ధంతి సందర్భంగా రంగా ఎంజీ రోడ్డులోని రంగా [more]

తన తండ్రి వంగవీటి రంగా ఆశయాలను కొనసాగిస్తానని మాజా ఎమ్మెల్యే వంగవీటి రాధా అన్నారు. వంగవీటి రంగా 31వ వర్ధంతి సందర్భంగా రంగా ఎంజీ రోడ్డులోని రంగా విగ్రహం వద్ద నివాళులర్పించారు. ఈ సందర్భంగా వంగవీటి రాధా మాట్లాడుతూ రంగా పేదల పక్షపాతి అని అన్నారు. రంగాకు కులమతాలకు అతీతంగా అభిమానులు ఉన్నారన్నారు. వీరందరూ ఇప్పటికీ రంగాను అభిమానిస్తున్నారని తెలిపారు. తాను తండ్రి ఆశయాలను కొనసాగించేందుకే రాజీకీయాల్లోకి వచ్చానని తెలిపారు.
Next Story