Thu Feb 06 2025 15:30:37 GMT+0000 (Coordinated Universal Time)
రేపు అన్ని విషయాలూ చెబుతా
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన వంగవీటి రాధా తెలుగేదశం పార్టీలో చేరడం ఖాయమైంది. ఇవాళ తెలుగుదేశం పార్టీ నేతలు రాధా ఇంటికి వెళ్లి టీడీపీలో చేరాల్సిందిగా [more]
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన వంగవీటి రాధా తెలుగేదశం పార్టీలో చేరడం ఖాయమైంది. ఇవాళ తెలుగుదేశం పార్టీ నేతలు రాధా ఇంటికి వెళ్లి టీడీపీలో చేరాల్సిందిగా [more]

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన వంగవీటి రాధా తెలుగేదశం పార్టీలో చేరడం ఖాయమైంది. ఇవాళ తెలుగుదేశం పార్టీ నేతలు రాధా ఇంటికి వెళ్లి టీడీపీలో చేరాల్సిందిగా ఆహ్వానించారు. చంద్రబాబు సూచనల మేరకు రాధాను కలిసి పార్టీలోకి ఆహ్వానించినట్లు టీడీపీ నేతలు ప్రకటించారు. అయితే, రేపు మీడియా సమావేశం ఏర్పాటు చేసి అన్ని విషయాలూ చెబుతానని వంగవీటి రాధా పేర్కొన్నారు. ఎల్లుండి ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరే అవకాశం ఉంది.
Next Story