Tue Mar 24 2026 15:43:17 GMT+0530 (India Standard Time)
వంగపండు కుటుంబాన్ని ఆదుకున్న జగన్
జానపద కళాకారుడు వంగపండు ప్రసాదరావు కుటుంబానికి ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఆర్థిక సాయం ప్రకటించారు వంగపండు పేరిట ఏటా జానపద పురస్కారాన్ని కూడా అందజేయనున్నారు. వంగపండు ప్రసాదరావు [more]
జానపద కళాకారుడు వంగపండు ప్రసాదరావు కుటుంబానికి ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఆర్థిక సాయం ప్రకటించారు వంగపండు పేరిట ఏటా జానపద పురస్కారాన్ని కూడా అందజేయనున్నారు. వంగపండు ప్రసాదరావు [more]

జానపద కళాకారుడు వంగపండు ప్రసాదరావు కుటుంబానికి ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఆర్థిక సాయం ప్రకటించారు వంగపండు పేరిట ఏటా జానపద పురస్కారాన్ని కూడా అందజేయనున్నారు. వంగపండు ప్రసాదరావు గత ఏడాది మృతి చెందారు. ఉత్తరాంధ్రలో జానపదకళాకారుడిగా గుర్తింపు పొందిన వంగపండు ప్రసాదరావు కుటుంబానికి జగన్ పది లక్షల ఆర్థిక సాయన్ని పర్కటించారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే ప్రతి ఏడాది ఆగస్టు 4న ఆయన పేరిట ప్రభుత్వం జానపద పురస్కారాన్ని అందజేయనుంది. ఈ పురస్కారం కింద ఎంపికయిన వారికి రెండు లక్షల నగదు బహుమతిని అందజేయనుంది.
Next Story