Mon Mar 16 2026 22:05:22 GMT+0530 (India Standard Time)
జగన్ నిర్లక్ష్యానికి జనం మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది
కరోనా నియంత్రణలో వైఎస్ జగన్ ప్రభుత్వం విఫలమయిందని తెలుగు మహిళ అధ్యక్షురాలు వంగలపూడి అనిత అన్నారు. జగన్ నిర్లక్ష్యానికి ప్రజలు మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందన్నారు. చంద్రబాబుపై క్రిమినల్ [more]
కరోనా నియంత్రణలో వైఎస్ జగన్ ప్రభుత్వం విఫలమయిందని తెలుగు మహిళ అధ్యక్షురాలు వంగలపూడి అనిత అన్నారు. జగన్ నిర్లక్ష్యానికి ప్రజలు మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందన్నారు. చంద్రబాబుపై క్రిమినల్ [more]

కరోనా నియంత్రణలో వైఎస్ జగన్ ప్రభుత్వం విఫలమయిందని తెలుగు మహిళ అధ్యక్షురాలు వంగలపూడి అనిత అన్నారు. జగన్ నిర్లక్ష్యానికి ప్రజలు మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందన్నారు. చంద్రబాబుపై క్రిమినల్ కేసు పెట్టించనప్పుడే జగన్ మనస్తత్వం అర్ధమయిందన్నారు. అదే విషయంపై మాట్లాడిన మంత్రి అప్పలరాజుపై ఎందుకు కేసు పెట్టలేదని వంగలపూడి అనిత ప్రశ్నించారు. కరోనాను నియంత్రించడం కంటే ప్రతిపక్ష నేతలపై కేసుల పెట్టడంపైనే జగన్ దృష్టి పెట్టారని వంగలపూడి అనిత ఆరోపించారు.
Next Story