Mon Mar 16 2026 11:44:15 GMT+0530 (India Standard Time)
రాజీనామా చేయలేదు.. జగన్ అంటే ప్రాణం
వైసీపీ అంటే తనకు అమితమైన ప్రేమ అని విశాఖ నగర పార్టీ అధ్కక్షుడు వంశీకృష్ణ శ్రీనివాస్ తెలిపారు. తాను పార్టీ పదవికి రాజీనామా చేయలేదని చెప్పారు. తనకు [more]
వైసీపీ అంటే తనకు అమితమైన ప్రేమ అని విశాఖ నగర పార్టీ అధ్కక్షుడు వంశీకృష్ణ శ్రీనివాస్ తెలిపారు. తాను పార్టీ పదవికి రాజీనామా చేయలేదని చెప్పారు. తనకు [more]

వైసీపీ అంటే తనకు అమితమైన ప్రేమ అని విశాఖ నగర పార్టీ అధ్కక్షుడు వంశీకృష్ణ శ్రీనివాస్ తెలిపారు. తాను పార్టీ పదవికి రాజీనామా చేయలేదని చెప్పారు. తనకు మేయర్ పదవి వస్తుందని అనుకున్న మాట వాస్తవమేనని, అయితే జగన్ నిర్ణయమే ఫైనల్ అని వంశీకృష్ణ శ్రీనివాస్ తెలిపారు. తన ఊపిరి ఉన్నంతవరకూ జగన్ వెంటే నడుస్తానని ఆయన తెలిపారు. పార్టీ ఎప్పుడూ తనకు అన్యాయం చేయలేదని వంశీకృష్ణ శ్రీనివాస్ చెప్పారు. తనపై జరుగుతున్న అసత్య ప్రచారాన్ని వంశీకృష్ణ శ్రీనివాస్ ఖండించారు.
Next Story