Thu Mar 19 2026 13:26:23 GMT+0530 (India Standard Time)
విలీనం ఖాయమట తమ్ముళ్లూ
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుపై ఎమ్మెల్యే వల్లభనేని వంశీ సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు ఒక ఎక్సైరీ అయిపోయిన టాబ్లెట్ లాంటి వాడన్నారు. టీడీపీకి లోకేష్ [more]
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుపై ఎమ్మెల్యే వల్లభనేని వంశీ సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు ఒక ఎక్సైరీ అయిపోయిన టాబ్లెట్ లాంటి వాడన్నారు. టీడీపీకి లోకేష్ [more]

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుపై ఎమ్మెల్యే వల్లభనేని వంశీ సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు ఒక ఎక్సైరీ అయిపోయిన టాబ్లెట్ లాంటి వాడన్నారు. టీడీపీకి లోకేష్ గుదిబండ లాంటి వాడని వల్లభనేని వంశీ అన్నారు. రానున్న రోజుల్లో చంద్రబాబు టీడీపీని బీజేపీలో విలీనం చేయడం ఖాయమన వంశీ చెప్పారు. చంద్రబాబు పరిషత్ ఎన్నికలను బహిష్కరించి చారిత్రాత్మక తప్పిదం చేశారని వల్లభనేని వంశీ అన్నారు.
Next Story