Tue Mar 10 2026 08:04:01 GMT+0530 (India Standard Time)
రామ్ సినిమాలు వేరే కులం వాళ్లు చూడొద్దా?
సినీ హీరో రామ్ ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ చదివారని టీడీపీ రెబల్ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అన్నారు. రామ్ సినిమాలు ఒక్క కమ్మ సామాజిక వర్గం వారే [more]
సినీ హీరో రామ్ ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ చదివారని టీడీపీ రెబల్ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అన్నారు. రామ్ సినిమాలు ఒక్క కమ్మ సామాజిక వర్గం వారే [more]

సినీ హీరో రామ్ ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ చదివారని టీడీపీ రెబల్ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అన్నారు. రామ్ సినిమాలు ఒక్క కమ్మ సామాజిక వర్గం వారే చూస్తారా? అనిప్రశ్నించారు. మిగిలిన సామాజికవర్గాల వారు రామ్ సినిమాలు చూడరా? ఆ విషయాన్ని రామ్ ను చెప్పమనండి అని వల్లభనేని వంశీ అన్నారు. ఏదైనా ఘటన జరిగినప్పుడు చట్టం తన పని తానుచేసుకు పోతుందన్నారు. దానికి కులం అంటగట్టడమేంటని అని అన్నారు. చంద్రబాబుతోనే కమ్మ సామాజిక వర్గానికి ముప్పు ఉందని వల్లభనేని వంశీ అన్నారు.
Next Story