Sat Jan 31 2026 11:33:12 GMT+0000 (Coordinated Universal Time)
వంశీ సీటు అక్కడే
తెలుగుదేశం పార్టీ సస్పెండ్ చేసిన గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యారు. వల్లభనేని వంశీ ఇటీవల పార్టీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. [more]
తెలుగుదేశం పార్టీ సస్పెండ్ చేసిన గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యారు. వల్లభనేని వంశీ ఇటీవల పార్టీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. [more]

తెలుగుదేశం పార్టీ సస్పెండ్ చేసిన గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యారు. వల్లభనేని వంశీ ఇటీవల పార్టీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. వల్లభనేని వంశీ అసెంబ్లీలో తెలుగుదేశం పార్టీకి కేటాయించిన స్థానాల్లో వెనక వరస వైపు కూర్చుండటం విశేషం. వల్లభనేని వంశీపై అనర్హత వేటు వేయాలని టీడీపీ డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. వల్లభనేని వంశీ సమావేశాలకు హాజరుకాకపోవచ్చని టీడీపీ భావించింది. అయితే వంశీ హాజరై టీడీపీ వెనక వరసలోనే కూర్చున్నారు.
Next Story