Thu Mar 19 2026 19:56:59 GMT+0530 (India Standard Time)
వైసీపీలోకే వంశీ
వల్లభనేని వంశీ తన రాజకీయ గమ్యంపై స్పష్టత నిచ్చారు. తాను వైఎస్సార్ కాంగ్రెస్ లోనే చేరుతున్నట్లు ప్రకటించారు. వచ్చే నెల 3 లేదా నాల్గోతేదీన తాను వైసీపీలో [more]
వల్లభనేని వంశీ తన రాజకీయ గమ్యంపై స్పష్టత నిచ్చారు. తాను వైఎస్సార్ కాంగ్రెస్ లోనే చేరుతున్నట్లు ప్రకటించారు. వచ్చే నెల 3 లేదా నాల్గోతేదీన తాను వైసీపీలో [more]

వల్లభనేని వంశీ తన రాజకీయ గమ్యంపై స్పష్టత నిచ్చారు. తాను వైఎస్సార్ కాంగ్రెస్ లోనే చేరుతున్నట్లు ప్రకటించారు. వచ్చే నెల 3 లేదా నాల్గోతేదీన తాను వైసీపీలో చేరుతున్నానని చెప్పారు. తన అనుచరుల కోసమే పార్టీ మారబోతున్నట్లు ఆయన స్పష్టం చేశారు. గత దశాబ్దకాలంగా తాను నమ్ముకున్న అనుచరులకు న్యాయం జరగాలనే పార్టీని మారుతున్నట్లు స్పష్టం చేశారు. వైసీపీలో చేరినా తనకు ఎలంటి పదవులు అవసరం లేదని స్పష్టం చేశారు. టీడీపీలో ఇక తాను ఉండలేనని కూడా వల్లభనేని వంశీ కుండబద్దలు కొట్టేశారు
Next Story