Thu Mar 19 2026 21:31:33 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : వల్లభనేని వంశీ ఇరుక్కున్నాడు
తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై పోలీసులు కేసు నమోదు చేశారు. గన్నవరం ఎమ్మెల్యేగా ఉన్న వల్లభనేని వంశీ ఇటీవల జరిగిన ఎన్నికల్లో వేల సంఖ్యలో నకిలీ [more]
తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై పోలీసులు కేసు నమోదు చేశారు. గన్నవరం ఎమ్మెల్యేగా ఉన్న వల్లభనేని వంశీ ఇటీవల జరిగిన ఎన్నికల్లో వేల సంఖ్యలో నకిలీ [more]

తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై పోలీసులు కేసు నమోదు చేశారు. గన్నవరం ఎమ్మెల్యేగా ఉన్న వల్లభనేని వంశీ ఇటీవల జరిగిన ఎన్నికల్లో వేల సంఖ్యలో నకిలీ ఇళ్ల స్థలాల పట్టాలను పంపిణీ చేశారని కేసు నమోదయింది. బాపులపాడు తహసిల్దార్ ఫిర్యాదు మేరకు పోలీసులు వల్లభనేని వంశీపై కేసు నమోదు చేశారు. తహసిల్దార్ సంతకాలను ఫోర్జరీ చేశారని, విచారణలో వెల్లడయిందని రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. వల్లభనేని వంశీతో పాటు ఆయన అనచురుడు రంగాపై కేసు నమోదయింది.
Next Story