Thu Mar 19 2026 15:00:29 GMT+0530 (India Standard Time)
హోం క్వారంటైన్ లోకి వల్లభనేని వంశీ
గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి కరోనా సోకింది. ఆయనకు జరిపిన వైద్య పరీక్షల్లో కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో ఆయన హోం క్వారంటైన్ లోకి [more]
గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి కరోనా సోకింది. ఆయనకు జరిపిన వైద్య పరీక్షల్లో కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో ఆయన హోం క్వారంటైన్ లోకి [more]

గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి కరోనా సోకింది. ఆయనకు జరిపిన వైద్య పరీక్షల్లో కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో ఆయన హోం క్వారంటైన్ లోకి వెళ్లారు. గత వారం రోజలుగా తనను కలసిన వారందరూ కరోనా పరీక్షలు చేయించుకోవాలని వల్లభనేని వంశీ కోరారు. మైల్డ్ గా సోకడంతో హోం క్వారంటైన్ లో ఉండి చికిత్స పొందితే చాలని వైద్యులు చెప్పడంతో ఆయన పథ్నాలుగు రోజులు పాటు హోం క్వారంటైన్ లో ఉండనున్నారు.
Next Story