Thu Mar 19 2026 18:16:52 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : వల్లభనేని వంశీ సస్పెన్షన్
గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీని తెలుగుదేశం పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ రోజు సీనియర్ నేతలతో సమావేశమైన చంద్రబాబు వల్లభనేని [more]
గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీని తెలుగుదేశం పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ రోజు సీనియర్ నేతలతో సమావేశమైన చంద్రబాబు వల్లభనేని [more]

గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీని తెలుగుదేశం పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ రోజు సీనియర్ నేతలతో సమావేశమైన చంద్రబాబు వల్లభనేని వంశీ చేసిన వ్యాఖ్యలపై చర్చించారు. కాగా చంద్రబాబు చాలా కాలం తర్వాత ఒక నేతపై వేటు వేయడం విశేషం. తొలుత వల్లభనేని వంశీకి షోకాజ్ నోటీసు జారీ చేసి, వివరణ తీసుకున్న తర్వాత పార్టీ నుంచి బహిష్కరించనున్నట్లు తెలిసింది. వల్లభనేని వంశీ నిన్న చంద్రబాబు, లోకేష్ లపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో వంశీపై చర్యలు తీసుకున్నారు.
Next Story