Fri Feb 14 2025 02:03:48 GMT+0000 (Coordinated Universal Time)
వంశీకి ఇక స్పెషల్ సీటు
తనను ప్రత్యేక సభ్యుడిగా గుర్తించాలని గన్నవరం శాసనసభ్యుడు వల్లభనేని వంశీ చేసిన విజ్ఞప్తిని స్పీకర్ తమ్మినేని సీతారాం పరిగణనలోకి తీసుకున్నారు. వల్లభనేని వంశీ సభలో ఎక్కడ కావాలంటే [more]
తనను ప్రత్యేక సభ్యుడిగా గుర్తించాలని గన్నవరం శాసనసభ్యుడు వల్లభనేని వంశీ చేసిన విజ్ఞప్తిని స్పీకర్ తమ్మినేని సీతారాం పరిగణనలోకి తీసుకున్నారు. వల్లభనేని వంశీ సభలో ఎక్కడ కావాలంటే [more]

తనను ప్రత్యేక సభ్యుడిగా గుర్తించాలని గన్నవరం శాసనసభ్యుడు వల్లభనేని వంశీ చేసిన విజ్ఞప్తిని స్పీకర్ తమ్మినేని సీతారాం పరిగణనలోకి తీసుకున్నారు. వల్లభనేని వంశీ సభలో ఎక్కడ కావాలంటే అక్కడ కూర్చోవచ్చని స్పీకర్ తమ్మినేని సీతారాం తెలలిపారు. సభలో సభ్యుడి హక్కులు కాపాడటమే తన ధర్మమన్నారు. వల్లభనేని వంశీకి అసెంబ్లీ నిబంధనల ప్రకారం సీటు కేాయించడం జరుగుతుందన్నారు. సభలో వల్లభనేని వంశీని ప్రతి సభ్యుడికి దక్కే హక్కులు ఉంటాయని తమ్మినేని సీతారాం అన్నారు. ఒక సభ్యుడిగా తాను వల్లభనేని వంశీకి అవకాశం ఇస్తానని తమ్మినేని సీతారాం తెలిపారు.
Next Story