Thu Mar 19 2026 14:59:55 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : వల్లభనేని వంశీని అడ్డుకున్న గ్రామస్థులు
గన్నవరం నియోజకవర్గంలో మరోసారి ఉద్రిక్తత తలెత్తింది. ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి గ్రామస్థుల నుంచి వ్యతిరేకత ఎదురైంది. ఎమ్మెల్యే వల్లభనేని వంశీని తమ గ్రామంలోకి రాకుండా మల్లవల్లి గ్రామస్థులు [more]
గన్నవరం నియోజకవర్గంలో మరోసారి ఉద్రిక్తత తలెత్తింది. ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి గ్రామస్థుల నుంచి వ్యతిరేకత ఎదురైంది. ఎమ్మెల్యే వల్లభనేని వంశీని తమ గ్రామంలోకి రాకుండా మల్లవల్లి గ్రామస్థులు [more]

గన్నవరం నియోజకవర్గంలో మరోసారి ఉద్రిక్తత తలెత్తింది. ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి గ్రామస్థుల నుంచి వ్యతిరేకత ఎదురైంది. ఎమ్మెల్యే వల్లభనేని వంశీని తమ గ్రామంలోకి రాకుండా మల్లవల్లి గ్రామస్థులు అడ్డుకున్నారు. గ్రామంలో 1400 రేషన్ కార్డులు ఉంటే 400 మందికే ఇళ్ల పట్టాలు ఇస్తున్నారని గ్రామస్థులు ఆరోపించారు. గ్రామస్థులు వల్లభవనేని వంశీ గ్రామంలోకి రాకుండా వాహనాలను అడ్డం పెట్టారు. అయితే దీంతో వల్లభనేని వంశీ ఆ గ్రామంలో పట్టాలు పంపిణీ చేయకుండా వెనుదిరగనని చెప్పడంతో ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
Next Story