Thu Mar 19 2026 16:41:13 GMT+0530 (India Standard Time)
మరోసారి జగన్ తో వంశీ భేటీ
గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తో భేటీ అయ్యారు. మంత్రి కొడాలి నానితో కలసి ఆయన జగన్ వద్దకు వెళ్లి పలు [more]
గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తో భేటీ అయ్యారు. మంత్రి కొడాలి నానితో కలసి ఆయన జగన్ వద్దకు వెళ్లి పలు [more]

గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తో భేటీ అయ్యారు. మంత్రి కొడాలి నానితో కలసి ఆయన జగన్ వద్దకు వెళ్లి పలు అంశాలపై చర్చించారు. గన్నవరం నియోజకవర్గం అభివృద్ధి పనులపై చర్చించామని చెబుతున్నా, అసెంబ్లీ శీతాకాల సమావేశాలు, వల్లభనేని వంశీ రాజీనామా వ్యవహారం కూడా ఈ సందర్భంా చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. కాగా జగన్ తో వల్లభనేని వంశీ సమావేశం కావడం ఇది రెండోసారి. తొలిసారి కలిసిన తర్వాత వల్లభనేని వంశీ తాను వైసీపీలో చేరతానని ప్రకటించారు.
Next Story