Wed Mar 18 2026 09:54:52 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్: వకీల్ సాబ్ కు హైకోర్టులో చుక్కెదురు
వకీల్ సాబ్ సినిమా టిక్కెట్ల ధరలను పెంచవద్దంటూ హైకోర్టు ఆదేశించింది. రేపటి నుంచి సినిమా రేట్ల ధరలను పెంచవద్దని ఆదేశించింది. వకీల్ సాబ్ సినిమా టిక్కెట్ల ధర [more]
వకీల్ సాబ్ సినిమా టిక్కెట్ల ధరలను పెంచవద్దంటూ హైకోర్టు ఆదేశించింది. రేపటి నుంచి సినిమా రేట్ల ధరలను పెంచవద్దని ఆదేశించింది. వకీల్ సాబ్ సినిమా టిక్కెట్ల ధర [more]

వకీల్ సాబ్ సినిమా టిక్కెట్ల ధరలను పెంచవద్దంటూ హైకోర్టు ఆదేశించింది. రేపటి నుంచి సినిమా రేట్ల ధరలను పెంచవద్దని ఆదేశించింది. వకీల్ సాబ్ సినిమా టిక్కెట్ల ధర పెంపును సవాల్ చేస్తూ ఏపీ ప్రభుత్వం హైకోర్టులో హౌస్ మోషన్ పిటీషన్ వేసింది. ధరలను పెంచుకోవచ్చని సింగిల్ జడ్జి ఆదేశించారు. అయితే ధర్మాసనం కొద్దిసేపటి క్రితం సినిమ టిక్కెట్ల ధరలను పెంచవద్దని ఉత్తర్వుల జారీ చేసింది.
Next Story