Thu Apr 02 2026 14:52:16 GMT+0530 (India Standard Time)
వాకాటికి బెయిల్
మాజీ ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డికి సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. బ్యాంకులకు కోట్ల రూపాయలు ఎగ్గొట్టిన కేసులో వాకాటి నారాయణరెడ్డి ఏడాది నుంచి జైల్లో ఉన్నారు. ఆయన [more]
మాజీ ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డికి సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. బ్యాంకులకు కోట్ల రూపాయలు ఎగ్గొట్టిన కేసులో వాకాటి నారాయణరెడ్డి ఏడాది నుంచి జైల్లో ఉన్నారు. ఆయన [more]

మాజీ ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డికి సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. బ్యాంకులకు కోట్ల రూపాయలు ఎగ్గొట్టిన కేసులో వాకాటి నారాయణరెడ్డి ఏడాది నుంచి జైల్లో ఉన్నారు. ఆయన బెంగుళూరు జైలులో శిక్ష అనుభవిస్తున్నారు. బ్యాంకులకు సొమ్ము ఎగవేసిన కేసులో గతంలో వాకాటి నారాయణరెడ్డి ఇల్లు, కార్యాలయాలపై సీబీఐ సోదాలు కూడా జరిపింది. ఎట్టకేలకు వాకాటి నారాయణరెడ్డికి బెయిల్ మంజూరయింది
Next Story