Sun Mar 22 2026 03:03:09 GMT+0530 (India Standard Time)
వారంలో వాజూభాయి....ఇద్దరి చేత...?

కర్ణాటకలో ఒక అరుదైన సంఘటన చోటు చేసుకుంది. వారంలో ఇద్దరు ముఖ్యమంత్రుల చేత గవర్నర్ వాజూభాయి వాలా ప్రమాణ స్వీకారం చేయించారు. ఈనెల 17వ తేదీన బీజేపీ నేత యడ్యూరప్ప చేత రాజ్ భవన్ లో ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకారం చేయించారు గవర్నర్ వాజూభాయి వాలా. అయితే సుప్రీంకోర్టు ఆదేశాలతో బలపరీక్ష కు సిద్ధం కావాల్సి రావడంతో యడ్యూరప్ప బలపరీక్షకు దిగకుండానే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. దీంతో వారం తిరిగే సరికి కుమారస్వామి చేత ప్రమాణ స్వీకారం చేయించాల్సి వచ్చింది. దీంతో వారంలో ఇద్దరి ముఖ్యమంత్రుల చేత ప్రమాణ స్వీకారం చేయించాల్సి వచ్చింది వాజూ భాయి వాలా.
- Tags
- amith shah
- b.s. yadurppa
- bharathiya janatha party
- devegouda
- governor
- indian national congress
- janathadal s
- karnataka
- karnataka bypoll elections
- kumara swamy
- narendra modi
- rahulgandhi
- sidharamaiah
- sriramulu
- vajubhai wala
- అమిత్ షా
- కర్ణాట అసెంబ్లీ ఎన్నికలు
- కర్ణాటక
- కుమారస్వామి
- గవర్నర్
- జనతాదళ్ ఎస్
- దేవెగౌడ
- నరేంద్ర మోదీ
- బి.ఎస్.యడ్యూరప్ప
- భారత జాతీయ కాంగ్రెస్
- భారతీయ జనతా పార్టీ
- రాహుల్ గాంధీ
- వాజూభాయ్ వాలా
- శ్రీరాములు
- సిద్ధరామయ్య
Next Story

