Sun Mar 08 2026 04:40:13 GMT+0530 (India Standard Time)
పార్టీ నేతలపై వీహెచ్ సంచలన వ్యాఖ్యలు
కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. వికారాబాద్ కు చెందిన మాజీ మంత్రి చంద్రశేఖర్ వద్ద కోట్లు కొందరు దండుకున్నారని ఆరోపించారు. పీసీీసీ [more]
కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. వికారాబాద్ కు చెందిన మాజీ మంత్రి చంద్రశేఖర్ వద్ద కోట్లు కొందరు దండుకున్నారని ఆరోపించారు. పీసీీసీ [more]

కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. వికారాబాద్ కు చెందిన మాజీ మంత్రి చంద్రశేఖర్ వద్ద కోట్లు కొందరు దండుకున్నారని ఆరోపించారు. పీసీీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఒకరోజు దీక్షలో ఆయన ప్రసంగించారు. కాంగ్రెస్ పార్టీలో ఇప్పటికీ కొందరు కోవర్టులు ఉన్నారన్నారు. ఇక్కడ కేసీఆర్, అక్కడ జగన్ ముఖ్యమంత్రిగా ఉండాలని కొందరు కాంగ్రెస్ నేతలు కోరుకుంటున్నారని, అటువంటి వాళ్లను ఏరిపారేయాలని వీహెచ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీ పదవులు దక్కిన తర్వాత కొందరు గాంధీ భవన్ ముఖం కూడా చూడరని వీహెచ్ ఆరోపించారు.
Next Story