Wed Jan 21 2026 05:14:38 GMT+0000 (Coordinated Universal Time)
స్టీల్ ప్లాంట్ ఉద్యమానికి వీహెచ్ మద్దతు
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణను నిరసిస్తూ జరుగుతున్న ఉద్యమానికి కాంగ్రెస్ నేత వి.హనుమంతరావు మద్దతు తెలిపారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులకు అండగా ఉంటానని వి.హనుమంతరావు చెప్పారు. [more]
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణను నిరసిస్తూ జరుగుతున్న ఉద్యమానికి కాంగ్రెస్ నేత వి.హనుమంతరావు మద్దతు తెలిపారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులకు అండగా ఉంటానని వి.హనుమంతరావు చెప్పారు. [more]

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణను నిరసిస్తూ జరుగుతున్న ఉద్యమానికి కాంగ్రెస్ నేత వి.హనుమంతరావు మద్దతు తెలిపారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులకు అండగా ఉంటానని వి.హనుమంతరావు చెప్పారు. అబద్ధాలు చెప్పడంలో మోదీ నెంబర్ వన్ అని ఆయన అన్నారు. దేశాన్ని అమ్మేయడానికి కూడా మోదీ వెనుకాడడని వి.హనుమంతరావు అన్నారు. స్టీల్ ప్లాంట్ ఉద్యమం కోసం తాను ఎలాంట త్యాగానికైనా సిద్ధమని వి.హనుమంతరావు ప్రకటించారు.
Next Story