Wed Feb 12 2025 07:55:50 GMT+0000 (Coordinated Universal Time)
సై….. ఇలా ఉంటే కుదరదు
తెలంగాణ కొత్త గవర్నర్ తమిళసై అపాయింట్ మెంట్ ఇవ్వడం లేదని కాంగ్రెస్ సీనియర్ నేత విహెచ్ అలయ్…. బలయ్ వేదికపై అసంతృప్తి వ్యక్తం చేశారు. గత గవర్నర్ [more]
తెలంగాణ కొత్త గవర్నర్ తమిళసై అపాయింట్ మెంట్ ఇవ్వడం లేదని కాంగ్రెస్ సీనియర్ నేత విహెచ్ అలయ్…. బలయ్ వేదికపై అసంతృప్తి వ్యక్తం చేశారు. గత గవర్నర్ [more]

తెలంగాణ కొత్త గవర్నర్ తమిళసై అపాయింట్ మెంట్ ఇవ్వడం లేదని కాంగ్రెస్ సీనియర్ నేత విహెచ్ అలయ్…. బలయ్ వేదికపై అసంతృప్తి వ్యక్తం చేశారు. గత గవర్నర్ నరసింహన్ కూడా తమ పట్ల ఇలానే వ్యవహరించారని ఆవేదన వ్యక్తం చేశారు. నర్సింహన్ లా మీరూ వ్యవహరించకూడదంటూ విహెచ్ తమిళసైకి సూచించారు. ఫ్లెక్సీల్లోనూ కాంగ్రెస్ నేతల ఫోటోలు ప్రచురించకపోవడం బాధాకరమన్నారు వి.హెచ్. తమను జర చూసుకోవాలంటూ దత్తాత్రేయను కోరారు హనుమంతరావు.
Next Story