Sun Mar 15 2026 14:00:33 GMT+0530 (India Standard Time)
జగ్గారెడ్డి కూడా
తెలంగాణ శాసనసభలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన నిరసనలో ఆ పార్టీ సభ్యుడు జగ్గారెడ్డి పాల్గొనలేదు. దీంతో జగ్గారెడ్డి పార్టీకి దూరమవుతున్నారన్న ప్రచారం జరిగింది. దీనిని సీఎల్పీ నేత [more]
తెలంగాణ శాసనసభలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన నిరసనలో ఆ పార్టీ సభ్యుడు జగ్గారెడ్డి పాల్గొనలేదు. దీంతో జగ్గారెడ్డి పార్టీకి దూరమవుతున్నారన్న ప్రచారం జరిగింది. దీనిని సీఎల్పీ నేత [more]

తెలంగాణ శాసనసభలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన నిరసనలో ఆ పార్టీ సభ్యుడు జగ్గారెడ్డి పాల్గొనలేదు. దీంతో జగ్గారెడ్డి పార్టీకి దూరమవుతున్నారన్న ప్రచారం జరిగింది. దీనిని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి జగ్గారెడ్డితో ఫోన్ లో మాట్లాడారు. కాంగ్రెస్ నిరసన కార్యక్రమంలో ఎందుకు పాల్గొనలేక పోయారని ప్రశ్నించారు. తాను గతంలోనే రెండు పార్టీలు మారానని, తాను నిబంధనలు, విలువలకు కట్టుబడే నిరసనలో పాల్గొనలేదని జగ్గారెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డికి చెప్పినట్లు సమాచారం.
Next Story