Sat Mar 21 2026 04:43:35 GMT+0530 (India Standard Time)
యూటీఎఫ్ అభ్యర్థి విజయం
ఉభయ గోదావరి జిల్లాల్లో జరిగిన టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో యూటీఎఫ్ అభ్యర్థి షేక్ సాబ్జి విజయం సాధించారు. ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొత్తం 11 మంది అభ్యర్థులు [more]
ఉభయ గోదావరి జిల్లాల్లో జరిగిన టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో యూటీఎఫ్ అభ్యర్థి షేక్ సాబ్జి విజయం సాధించారు. ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొత్తం 11 మంది అభ్యర్థులు [more]

ఉభయ గోదావరి జిల్లాల్లో జరిగిన టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో యూటీఎఫ్ అభ్యర్థి షేక్ సాబ్జి విజయం సాధించారు. ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొత్తం 11 మంది అభ్యర్థులు బరిలో నిలవగా షేక్ సాబ్జి 1,537 ఓట్ల తేడాతో విజయం సాధించారు. యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడిగా షేక్ సాబ్జి ఉన్నారు. రెండో రౌండ్ల ఓట్ల లెక్కింపుతోనే షేక్ సాబ్జికి విజయం దక్కింది. యూటీఎఫ్ అభ్యర్థి విజయం సాధించడంతో
ఆ సంఘం నేతలు రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలు జరుపుకున్నారు.
Next Story