Sat Mar 21 2026 23:59:04 GMT+0530 (India Standard Time)
వైసీపీ ఎమ్మెల్యేకు ఫోన్ కాల్… మూడు కోట్లు ఇప్పిస్తామంటూ
నేరగాళ్లు ఎమ్మెల్యేలను కూడా వదలడం లేదు. తాజాగా కల్యాణదుర్గం ఎమ్మెల్యే ఉషాశ్రీ చరణ్ కు ఫోన్ కాల్ వచ్చింది. నియోజకవర్గానికి పీఎంజేఈవై కింద మూడు కోట్ల నిధులు [more]
నేరగాళ్లు ఎమ్మెల్యేలను కూడా వదలడం లేదు. తాజాగా కల్యాణదుర్గం ఎమ్మెల్యే ఉషాశ్రీ చరణ్ కు ఫోన్ కాల్ వచ్చింది. నియోజకవర్గానికి పీఎంజేఈవై కింద మూడు కోట్ల నిధులు [more]

నేరగాళ్లు ఎమ్మెల్యేలను కూడా వదలడం లేదు. తాజాగా కల్యాణదుర్గం ఎమ్మెల్యే ఉషాశ్రీ చరణ్ కు ఫోన్ కాల్ వచ్చింది. నియోజకవర్గానికి పీఎంజేఈవై కింద మూడు కోట్ల నిధులు మంజూరు చేయిస్తానని నమ్మబలికాడు. ఇందుకు తొలుత రెండు లక్షలు డిపాజిట్ చేయాల్సి ఉంటుందని చెప్పారు. అయితే ఎంపీలను, ఎమ్మెల్యేలను ఇలా మోసంచేస్తున్న విషయాలు తెలియడంతో ఉషాశ్రీ చరణ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఫోన్ కాల్ ఆధారంగా విచారణ చేపట్టారు.
Next Story