Mon Mar 16 2026 07:27:52 GMT+0530 (India Standard Time)
హైదరాబాద్ లో లాక్ డౌన్ ప్రకటన వస్తుందని ముందుగానే?
టోల్ ప్లాజాల వద్ద రద్దీ పెరిగింది. త్వరలోనే హైదరాబాద్ లో లాక్ డౌన్ విధిస్తారన్న ప్రచారం జరగడంతో ఏపీకి చెందిన వేలాది మంది తమ ప్రాంతాలకు బయలుదేరారు. [more]
టోల్ ప్లాజాల వద్ద రద్దీ పెరిగింది. త్వరలోనే హైదరాబాద్ లో లాక్ డౌన్ విధిస్తారన్న ప్రచారం జరగడంతో ఏపీకి చెందిన వేలాది మంది తమ ప్రాంతాలకు బయలుదేరారు. [more]

టోల్ ప్లాజాల వద్ద రద్దీ పెరిగింది. త్వరలోనే హైదరాబాద్ లో లాక్ డౌన్ విధిస్తారన్న ప్రచారం జరగడంతో ఏపీకి చెందిన వేలాది మంది తమ ప్రాంతాలకు బయలుదేరారు. నిన్నటి నుంచే సొంత వాహనాల్లో ఏపీకి చేరుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. దీంతో టోల్ ప్లాజాల వద్ద రద్దీ పెరిగింది. దాదాపు రెండుకిలోమీటర్ల మేరకు వాహనాలు టోల్ ప్లాజాల వద్ద నిలిచిపోయాయి. మంత్రివర్గ సమావేశం తర్వాత హైదరబాద్ లో లాక్ డౌన్ విధిస్తారన్న ప్రచారమే ఈ రద్దీకి కారణం.
Next Story