Tue Mar 24 2026 09:23:27 GMT+0530 (India Standard Time)
కరోనాతో యూపీ మంత్రి మృతి
ఉత్తర్ ప్రదేశ్ మంత్రి కమలా వరుణ్ కరోనా వైరస్ కారణంగా మృతి చెందారు. ఆమె కరోనా సోకడంతో గత నెల 18వ తేదీన లక్నోలోని ఆసుపత్రిలో చేరి [more]
ఉత్తర్ ప్రదేశ్ మంత్రి కమలా వరుణ్ కరోనా వైరస్ కారణంగా మృతి చెందారు. ఆమె కరోనా సోకడంతో గత నెల 18వ తేదీన లక్నోలోని ఆసుపత్రిలో చేరి [more]

ఉత్తర్ ప్రదేశ్ మంత్రి కమలా వరుణ్ కరోనా వైరస్ కారణంగా మృతి చెందారు. ఆమె కరోనా సోకడంతో గత నెల 18వ తేదీన లక్నోలోని ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. ఊపిరితిత్తుల్లో ఇన్ ఫెక్షన్ సోకడంతో కమలా వరుణ్ మృతి చెందారు. యోగి ఆదిత్యానాధ్ మంత్రి వర్గంలో కమలా వరుణ్ సాంకేతి విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలను నిర్వహిస్తున్నారు. కమలా వరుణ్ మృతి పట్ల యోగి ఆదిత్యానాధ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
Next Story