Tue Mar 24 2026 03:41:58 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : అన్ లాక్ 3.0 మార్గదర్శకాలు విడుదల
అన్ లాక్ 3.0 మార్గదర్శకాలను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఈ మేరకు హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఆగస్టు 5వ తేదీ నుంచి రాత్రిపూట కర్ఫ్యూ [more]
అన్ లాక్ 3.0 మార్గదర్శకాలను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఈ మేరకు హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఆగస్టు 5వ తేదీ నుంచి రాత్రిపూట కర్ఫ్యూ [more]

అన్ లాక్ 3.0 మార్గదర్శకాలను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఈ మేరకు హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఆగస్టు 5వ తేదీ నుంచి రాత్రిపూట కర్ఫ్యూ ఎత్తివేయనున్నారు. ఆగస్టు 5వ తేదీ నుంచి యోగా, జిమ్ సెంటర్లకు అనుమతి ఇచ్చారు. ఆగస్టు 31 కంటెయిన్ మెంట్ జోన్లలో ఆంక్షలు యధాతథంగా ఉంటాయన్నారు. మెట్రోరైళ్లకు, సినిమా హాళ్లకు, బార్లకు అనుమతిని నిరాకరించారు. ఆగస్టు 31వ తేదీ వరకూ విద్యాసంస్థలు, కోచింగ్ సెంటర్లు తెరిచేందుకు అనుమతి ఇవ్వలేదు. ఆగస్టు 15వ తేదీ స్వతంత్ర దినోత్సవ వేడుకలను భౌౌతిక దూరం పాటిస్తూ నిర్వహించుకోవాలని పేర్కొంది. అంతర్జాతీయ విమాన ప్రయాణాలపైన నిషేధం కొనసాగుతుంది.
Next Story

